Former MP Undavalli Arun Kumar said that over the Amit Shah’s meeting with Jr NTR, there could indeed be political intentions | రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఎలాంటి కారణాలు లేనిదే అమిత్ షా ఏ పనీ చేయబోడని, జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడాన్ని తాను రాజకీయ కోణంలోనే చూస్తోన్నానని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ను వాడుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

#UndavalliArunkumar
#AmitShah
#NTR
#CMjagan
#YSrajashekarReddy
#JrNTR